గర్భస్థ శిశువు వివిధ పదర్ధాలకు ఎక్స్పోజ్ అవడం
పుట్టిన తర్వాత రుచి ప్రాధాన్యతలను
ప్రభావితం చేస్తున్నట్లు అనిపిస్తుంది.
ఉదాహరణకు ఎవరి తల్లులు, లికోరైస్ కు ఆ రుచి ఇచ్చే
సోంపు తిన్నారో, ఆ గర్భస్థ శిశువులు
పుట్టిన తరువాత సోంపు అంటే ఇష్టపడుతున్నారు.
అదే గర్భంలో ఉన్నప్పుడు దానికి దూరంగా ఉన్నవారు
సోంపును ఇష్టపడటం లేదు.