ఎముకలు, కీళ్ళు, కండరాలు, నరాలు
మరియు అవయవాలలోని రక్త నాళాలు
చాలా వరకు పెద్ద వాళ్ళలో ఉన్నలాగానే అనిపిస్తాయి.
8 వారాలకు ఎపిడెర్మిన్ లేదా బాహ్య చర్మము
బహుపొరలతో కూడిన చర్మంగా తయారవడం,
చాలా వరకు తన పారదర్శక లక్షణాన్ని కోల్పోవడం జరుగుతుంది.
నోటి చుట్టు వెంట్రుకలు కనిపించడంతో
పాటే కనురెప్పలు పెరుగుతాయి.